ప్రపంచానికి తెలిసినవి ఏడు అందాలు మాత్రమే, కవి వర్ణానికి దక్కు తున్నవి...
నీ సౌందర్యం తోడు లేక ఏడు అందాలు చింతిస్తున్నవి...
నీ స్వరము తోడైన... ఏడు స్వరములకు మరింత అందం వచ్చునేమో...
హరివిల్లు కి అందం తెచ్చిన నేస్తానివి (ప్రేమ) నువ్వా...
prapanchaniki thelisindhi edu andhalu matrame, kavi varnaniki dhaku thunnavi...
nee sowndaryam thodu leka edu andharlu chinthisthunnavi...
nee swaram thodaina... edu swaramulaku marindha andham vachunemo...
harivillu ki andham thechina nesthanivi (prema) nuvvaaa...
No comments:
Post a Comment