Sunday, 30 November 2014

AMMA nuvvu naku pranam

Nee Maate naku vedam,
Nee Choopu naku ahirvadam,
Nee Sparsa naku dairyam,
Nuvante naku pranam amma !!

Friday, 15 March 2013

I Dont know... How i rememeber u ,,, !!!




నా మది లో నీ జ్ఞాపకం,
ఎందుకు మరవలేదో నీ సావాసం,
యదలో మిగిలెను నీ జ్ఞాపకం,
నిను చూసిన క్షణం మెలుకువైన నీ జ్ఞాపకం ఎంత తీయని వరం

Wednesday, 26 December 2012

Cant leave u


నిన్ను వీడి ఉండ గలన క్షణమైనా ...ఒక్క జన్మ ఇన గడుప గలను ఊపిరిలేకున్నా ...క్షణమైనా ఉండ లేను నువ్వు లేకున్న...
ప్రియ
నీ నామ స్మరణ ఇచ్చెన కోటి రాజ్యాలను జయించు శక్తి ని...
ప్రియ
నా ప్రేమ కి పోయావ ప్రాణాన్ని ... ఇవ్వవ ఊపిరిని...
  

Friday, 4 May 2012

Im Sry my Friend





నేస్తమా నిన్ను క్షమాపణ అడుగుటకు కూడా నోట మాట రాక ఎలా 

అడగాలో తెలియక 

క్షమించేంతటి హృదయం నీకు ఉన్న, క్షమాపణ అడిగే అర్హత కోల్పోఇన 

నన్ను క్షమించు... :( :( 


You Are the Best.. @!!!!




ప్రపంచానికి తెలిసినవి ఏడు  అందాలు మాత్రమే, కవి వర్ణానికి దక్కు తున్నవి...
నీ సౌందర్యం తోడు లేక ఏడు అందాలు చింతిస్తున్నవి...
నీ స్వరము తోడైన... ఏడు స్వరములకు మరింత అందం వచ్చునేమో...
హరివిల్లు కి అందం తెచ్చిన నేస్తానివి (ప్రేమ) నువ్వా...


prapanchaniki thelisindhi edu andhalu matrame, kavi varnaniki dhaku thunnavi...
nee sowndaryam thodu leka edu andharlu chinthisthunnavi...
nee swaram thodaina... edu swaramulaku marindha andham vachunemo...
harivillu ki andham thechina nesthanivi (prema)  nuvvaaa...

Saturday, 19 November 2011

నా స్నేహం


మునపటి రోజులను మార్చినది నీ రాక ...
నీ స్నేహం మరువరాని తీయదనం....
తపించిన నా హృదయానికి ఇచ్చావ్ ఒక కళ

Prashanth Royal Duddela

Saturday, 7 May 2011

I Love You Amma






అమ్మ పేరు కి మించిన కవిత ఉందా,
అమ్మ కి మించిన ప్రేమ ఉందా,
అమ్మ కి మించిన ఆనందం ఉందా,

చిన్నతనం లో నాకు తిట్టి తినిపించిన గోరు ముద్దలు జ్ఞాపకం,
కొట్టి మంచి మార్గాన నడిపించిన  క్షణాలు  జ్ఞాపకం,

ప్రేమ కోసం  ప్రాణాలు ఇచ్చిన వారిని ఏమనను... మూర్కులనన ...??
తల్లి ప్రేమ కి మించి ప్రేమ ఉందా ఈ లోకాన...!!

అమ్మ నీ సగ జీవితం మాకు అంకిత  ఇచ్చావ్  ,
న కడుపు నింపి నువ్వానంద పడ్డావ్,
కోట్లు సంపాదించినా ..? లక్షలు కూడపెట్టిన ..?
తల్లి నోటికి అన్నం పెట్టని బ్రతుకు వ్యర్థం....

By 
Prashanth Duddela