Saturday, 30 April 2011

I can't Forget you in My LIFE

ఆకాశమంత ఆశ ని నా జీవితానికి ఇచ్చిన  ఆశ వి నువ్వా,
మనస్సుకి ఊపిరిని ఇచ్చిన దేవతవ,
నా హృదయానికి ప్రాణం పోసిన నిన్ను మరువలేను జీవితాన,
అల మరచిన నాడు వ్యర్థం అవును నా జీవితం...

by
Prashanth Duddela


Monday, 25 April 2011

My Fav Forever


జీవితాన సాదించల నే కోరుకున్నదేది ....
దేవునికైనా జాలి లేదా నిను కరునించాలని ......

 జాలి లేని దేవుడు, దూరాన ఉంచాడు నిన్ను ఆ...!! ని ఆనందపు రుచిని అందనియక....??

ఎక్కడ ఉన్నాడో తెలియని దేవుని విడిచిన ...!!
ముందర ఉన్న నీకైన జాలి లేదా ఈ మూర్ఖుని మీద...

మాట్లాడుటకు నోట మాట రాక...
ఎడువుటకు కన్నులు కరునించక...
మరణించిన మనస్సుతో మరణించుటకు దైర్యము లేక...

జీవిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుటకు...

ఓ ప్రియతమ,
మరణించిన నా హృదయానికి ప్రాణం పోయావ
భానిస అవుత నీ ప్రేమ కి...
అర్పిస్తా నా జీవితాన్ని ని హృదయానికి...



By
Limited@Bingo@prashanth

What I Get in my Life


ఏమున్నది సుఖము నా  జీవితాన ...
మిగిలెను గుప్పెడు జ్ఞాపకాలు భాధలు తప్ప...

సుఖాన్ని ఇమ్మని అడుగలేదు ఏనాడు...
అందరు సుఖముగా ఉండాలని కోర ప్రతినాడు....

కోరుకున్నది కున్నది ఏది దక్కింది నిన్నటి వరకు...
దక్కింది ఏది నిలిచింది ఇప్పటి వరకు...

By
Limited@Bingo@prashanth

I Need Place in your Heart


మనసున చోటు ఇవ్వవ చినుకంత .... నీ ప్రేమ కి భానిస అవుత జన్మంత  ........
దూరాన ఉన్న నిన్ను చూడాలని పించింది కోటి సార్లు....
రివ్వున ఎగిరి రావడానికి పక్షినైన కాక పోతినే అని చింతించ లెక్క లేని అన్ని సార్లు ....



By
Limited@Bingo@Prashanth

Sunday, 24 April 2011

Your Beauty no words to Explain


వెండి మబ్బు కైనా కలిగేనా కోపం నీ తేజ్జస్సు ని చూసి.....
నేలను మోసెయ్ భూమాతకు తెలియదు నీ అంత అందాన్ని తను మోస్తున్నదని ........
లక్షల మంది  తారలు  ముందర ఉన్న నా వీన్నల వెలుగు కి సరిరాదు చీమంతైన గోరంతైన.....


By 
Prashanth Duddela

Four Beautiful lines that i like

నేను ప్రేమించిన వనిత నన్ను వీడింద...!!!
నా చెలిమిని ప్రేమగ మలచ దలచిన నాకు చివరికి మిగిలినది గుప్పెడు జ్ఞాపకాలు....
నన్ను వీడినది అని అన్నుకునేయ్ నేను ఒక్క పిచ్చి వాడిని ....
ఎప్పుడు చేరువైందని ఇప్పుడు విడుటకు..!!!



BY
Prashanth Duddela


Thursday, 21 April 2011

One Page in My Dairy







నాలోని ప్రేమకి, ప్రేమికునికి ప్రాణం పోసి జీవం ఇచ్చిన నీవ నన్ను వీడినది అని తలచిన ప్రతిసారి నా గుండె తడిచి ముద్దయింది...
ఎవరికీ చెప్పను నా ఆవేదన, నాకు ఈ పుస్తకానికి తప్ప, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని ...
ఎవరు ఎన్ని చెప్పిన ఎన్ని తిట్టిన... నా ప్రేమ నిన్ను వీడలేక కంట తదిపెడుతుంది, అయిన అంతకు మించి నేనేమి చేయగలను.........

నీతో గడిపిన క్షణాలను తలచి ఆనంద పాడనా, ఇక గడుపలేను అని భాధపాడనా...

ఓ ప్రియతమ ,
గడచిన క్షణాలు తిరిగి వచ్చిన రాకున్న, నీవు నన్ను ప్రేమించిన ప్రేమించాక పాయిన, నేను మాత్రం నిను మరువలేను క్షణమయినా...

నీవు నన్ను ద్వేషించినంత నేను నిన్ను ప్రేమించక పోవచ్చు కాని నాకు నీ మీద ఉన్న ప్రేమ ఆవు పాలంత స్వచ్చం...

నిన్ను వీడలేక, మరువలేక భాధతో రాసిన పుస్తకపు, పేజీలు చూచి కంట తడి పెడుతున్న...

By 
Prashanth Duddela

Prashanth Duddela