నాలోని ప్రేమకి, ప్రేమికునికి ప్రాణం పోసి జీవం ఇచ్చిన నీవ నన్ను వీడినది అని తలచిన ప్రతిసారి నా గుండె తడిచి ముద్దయింది...
ఎవరికీ చెప్పను నా ఆవేదన, నాకు ఈ పుస్తకానికి తప్ప, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని ...
ఎవరు ఎన్ని చెప్పిన ఎన్ని తిట్టిన... నా ప్రేమ నిన్ను వీడలేక కంట తదిపెడుతుంది, అయిన అంతకు మించి నేనేమి చేయగలను.........
నీతో గడిపిన క్షణాలను తలచి ఆనంద పాడనా, ఇక గడుపలేను అని భాధపాడనా...
ఓ ప్రియతమ ,
గడచిన క్షణాలు తిరిగి వచ్చిన రాకున్న, నీవు నన్ను ప్రేమించిన ప్రేమించాక పాయిన, నేను మాత్రం నిను మరువలేను క్షణమయినా...
నీవు నన్ను ద్వేషించినంత నేను నిన్ను ప్రేమించక పోవచ్చు కాని నాకు నీ మీద ఉన్న ప్రేమ ఆవు పాలంత స్వచ్చం...
నిన్ను వీడలేక, మరువలేక భాధతో రాసిన పుస్తకపు, పేజీలు చూచి కంట తడి పెడుతున్న...
By
Prashanth Duddela
No comments:
Post a Comment