జీవితాన సాదించల నే కోరుకున్నదేది ....
దేవునికైనా జాలి లేదా నిను కరునించాలని ......
జాలి లేని దేవుడు, దూరాన ఉంచాడు నిన్ను ఆ...!! ని ఆనందపు రుచిని అందనియక....??
ఎక్కడ ఉన్నాడో తెలియని దేవుని విడిచిన ...!!
ముందర ఉన్న నీకైన జాలి లేదా ఈ మూర్ఖుని మీద...
మాట్లాడుటకు నోట మాట రాక...
ఎడువుటకు కన్నులు కరునించక...
మరణించిన మనస్సుతో మరణించుటకు దైర్యము లేక...
జీవిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుటకు...
ఓ ప్రియతమ,
మరణించిన నా హృదయానికి ప్రాణం పోయావ
భానిస అవుత నీ ప్రేమ కి...
అర్పిస్తా నా జీవితాన్ని ని హృదయానికి...
By
Limited@Bingo@prashanth
No comments:
Post a Comment