నిన్ను వీడి ఉండ గలన క్షణమైనా ...ఒక్క జన్మ ఇన గడుప గలను ఊపిరిలేకున్నా ...క్షణమైనా ఉండ లేను నువ్వు లేకున్న...
ప్రియ
నీ నామ స్మరణ ఇచ్చెన కోటి రాజ్యాలను జయించు శక్తి ని...ప్రియ
నా ప్రేమ కి పోయావ ప్రాణాన్ని ... ఇవ్వవ ఊపిరిని...
ప్రియ
నీ నామ స్మరణ ఇచ్చెన కోటి రాజ్యాలను జయించు శక్తి ని...ప్రియ
నా ప్రేమ కి పోయావ ప్రాణాన్ని ... ఇవ్వవ ఊపిరిని...
No comments:
Post a Comment